Coolie: ఏప్రిల్ 14న 'కూలీ' మూవీ టీజర్.. 5 d ago

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ 'కూలీ' మూవీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. 'కూలీ' సినిమా టీజర్ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. కోలీవుడ్ కోసం రూ.1000 కోట్లు లోడ్ అవుతోంది అని తెలుపుతూ ఓ పోస్టర్ నెట్టింట ప్రత్యక్షమైంది. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ చిత్ర బృందం రిలీజ్ చేశారు.